
2 బుతువు
8 ఎపిసోడ్
మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్ - Season 1 Episode 4 డబుల్ డేట్
మనకి కనిపించేవారే కాకుండా ఇంకో స్మిత్స్ జత ఉంది. వారే ఇంకో జాన్ ఇంకో జేన్. కాకపోతే వారుచేసే పనులు సూపర్ హై రిస్క్ వి. ఈ గ్యాంగ్ మొత్తం కలిస్తే ఏం జరుగుతుంది? డబుల్ నవ్వులు, డబుల్ ఎక్సైట్మెంట్. ఇది జాన్ మరియు జేన్ ల డబుల్ డేట్!
- సంవత్సరం: 2024
- దేశం: United States of America
- శైలి: Action & Adventure, Comedy, Drama
- స్టూడియో: Prime Video
- కీవర్డ్: espionage, marriage, interracial marriage, based on movie, intense
- దర్శకుడు: Donald Glover, Francesca Sloane
- తారాగణం: Donald Glover, Maya Erskine